February 3, 2026
Home » అస్తిత్వ విధ్వంసం దిశగా “మేడారం జాతర”..!

4 thoughts on “అస్తిత్వ విధ్వంసం దిశగా “మేడారం జాతర”..!

  1. దీనంతటికీ ప్రధాన కారణమైన, పక్కనే ఉండి అన్ని నడుస్తున్న, నడిపిస్తున్న స్థానిక ఎమ్మెల్యే, మరియు తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మాత్యులు సీతక్క గారు కిమ్మనకుండా ఉండడమే దీని అంతటికి కారణం.. కోయ సంస్కృతి తను పుట్టినప్పటి నుండి చూస్తూ పెరిగినామే.. అదే కార్పొరేట్ సంస్థలకు ఏ విధంగా తను సహకరిస్తుంది.. మీరన్నట్టుగా మరో తిరుపతి యాదగిరిగుట్ట లాగా విఐపి దర్శన సంస్కృతి, మరియు ముఖ్యమంత్రి గారు స్వయంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ధి చేసి చూపెడతాననడం.. మేధావులు మరియు స్థానికులైన కోయ ఆదివాసీలు, దీనిపైన గట్టిపట్టు పట్టాల్సిన అవసరం ఉంది. జాతర అనంతరం అక్కడ వదిలిపెట్టిన ప్లాస్టిక్ మరియు వ్యర్ధాల వల్ల.. జాతర పరిసర ప్రాంతంలో నివాసం చేస్తున్న కోయ ఆదివాసుల పరిస్థితి ఏంటి.. ఆ విషయంలో ప్రభుత్వం వారికి ఏమీ హామీ ఇస్తుంది..

  2. ఇదే మాట చిన్న జీయర్ స్వామి వారు చెబితే దానికి తాటాకులు కట్టి ఆయనని అవమాన పరిచారు. ప్రజలు నిజం గుర్తించాలి. సమ్మక్క సారలమ్మ వీరు గొప్ప పోరాట వనితలు. వారి పోరాటం ఒక ఆదర్శం గా తీసుకోవాలి. అంతే కానీ వారి తో వ్యాపారం చేయకూడదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *