“జన నిర్ణయం” తెలుగు దినపత్రికకు అనుసంధానంగా jananirnayam.com Web site ప్రారంభం అయ్యింది. ఈ మేరకు శనివారం (నవంబర్ 9, 2024) జన నిర్ణయం పత్రిక రిఫొర్టర్స్, సిబ్బంది సమక్షంలో జన నిర్ణయం ఎడిటర్ దామెర రాజేందర్ (దారా) వెబ్ సైట్ ను అధికారికంగా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో “జన నిర్ణయం” రిపోర్టర్లు రవీందర్, కుమారస్వామి, సురేష్, శ్రీనివాస్, ప్రభాకర్, వెంకన్న, ప్రవీణ్, సునీల్, అమరేందర్, మధుసుదన్, రాజేందర్, రాజు, రాజ్ కుమార్, తదితరులతో పలువురు రిపోర్టర్లు పాల్గొన్నారు.