
- పుప్పాల అరుంధతి రమేష్
Womens day special: ఓ మగువ నీకు వందనం ఆత్మీయతతో అనురాగాన్ని పంచే అమృత మూర్తికి వందనం అమ్మగా ఆలిగా సోదరిగా కూతురిగా పాత్ర ఏదైనా సమన్యాయం నీకు సొంతం సద్భవం సహకారం ప్రోత్సాహం ప్రోత్బలం సమరం సహనం సమయస్పూర్తి నికు సాధ్యం కానిది ఏది?
అబల కాదు నువు నవదుర్గ ప్రతిరూపం ఓ మగువ నీకు వందనం అధునికతలోను అసమానతలను ఎదిరిస్తూ అలుపెరుగుక శ్రమిస్తున్న మగువలందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు