
Warangal district nallabelly mandal సోమవారం నల్లబెల్లి మండల సమావేశoలో నల్లబెల్లి మరియు దుగ్గొండి మండలం లోని అంగన్వాడీ టీచర్ల అందరికీ పోషణ భి పడాయి భీ శిక్షణా కార్యక్రమం ప్రారంభించబడింది. ఈ శిక్షణ ను రివ్యూ చెయడానికి సిడిపిఓ మధురిమ మేడమ్ హాజరై మాట్లాడుతూ ప్రతీ విషయాన్ని శ్రద్ధ గా నేర్చుకుంటూ, పిల్లల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని మరియు పోషణా మాసం కార్యక్రమాలలో అన్ని డిపార్ట్మెంట్ వారితో కలిసి పనిచేస్తూ లోప పోషణ లేకుండా కృషి చేయాలని ఆదేశించారు. సూపర్వైజర్ లు అరుణ, జయరాణి , పోషణ అభియాన్ నుండి శ్రీలత, మండలాల అన్ని గ్రామాల అంగన్వాడీ టీచర్లు హాజరు అయినారు.