
రాష్ట్ర స్థాయి చెస్ ఛాంపియన్షిప్ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
Students excel in state-level chess championship competitions : హనుమకొండ జిల్లా కాజీపేట పరిధిలోని శ్రీహర్ష హై స్కూల్, ఆరేపల్లి, హెచ్.ఎన్.కె చదరంగం, యోగ, క్యారమ్స్, స్కిప్పింగ్ వాలీబాల్, కబడ్డీ, ఖోఖో తెలంగాణ రూరల్ గేమ్ఐసోసియేషన్స్ నిర్వహించిన చదరంగం పోటీల్లో విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ముగ్గురు గోల్డ్ మెడల్, పులి రోహిత్ రాజన్, చల్లా అద్వైత్ యోధ, ఎన్.సహస్ర, ఇద్దరు సిల్వర్ మెడల్ సాధించారు. ఎన్.చైత్ర,, సి.హెచ్.కోశల్ సాయి, వీరిని చెస్ మాస్టర్, పత్తర.రామకృష్ణ, మాతంగి ప్రవీణ్, తల్లిదండ్రులు తదితరులు అభినందించారు.