
Reporters needed : రాష్ట్రంలో ప్రజాదరణ పొందుతున్న “జన నిర్ణయం” తెలుగు దినపత్రికలో పని చేయుటకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్టాఫ్ రిపోర్టర్లు, మండల రిపోర్టర్లు కావలెను.
తెలుగులో తప్పులు లేకుండా రాయగలిగి, సామాజిక స్పృహతో స్పందించే ఉత్సాహం.. అవినీతి, అక్రమాలను వెలికితీసే ధైర్యం, ప్రశ్నించేతత్వం, ప్రజాసమస్యలను వెలికితీసి పాత్రికేయ వృత్తిలో రాణించాలనే ఆసక్తి మీలో ఉందా..? ఆ అవకాశాన్ని “జన నిర్ణయం” కల్పిస్తోంది. పలు జిల్లాలు, మండలాల్లో మండలాల్లో విలేఖరుల భర్తీకి ఆహ్వానిస్తోంది.
కావాల్సిన సెంటర్లు
స్టాఫ్ రిపోర్టర్లు : భూపాలపల్లి జయశంకర్ జిల్లా, మహబుబాబాద్ జిల్లా, జనగామ జిల్లా
మండలాలు, కొన్ని సెంటర్లు
వరంగల్ ఉమ్మడి జిల్లాలోని పరకాల, ఆత్మకూర్, నల్లబెల్లి, హసన్ పర్తి, కాశీబుగ్గ, బాలసముద్రం, కేయూ క్యాంపస్, వర్ధన్నపేట, పర్వతగిరి, రేగొండ, చిట్యాల, ములుగు టౌన్, రాయపర్తి, ఖానాపూర్, నడికూడ, హనుమకొండ చౌరస్తా, వరంగల్ కలెక్టరేట్, హనుమకొండ కలెక్టరేట్, భూపాలపల్లి టౌన్, వరంగల్ చౌరస్తా, ఖిల్లా వరంగల్, సంగెం, గీసుగొండ.
వాట్సాప్ లేదా ఈ మెయిల్ ద్వారా వెంటనే సంప్రదించండి
మరుపట్ల శంకర్
జన నిర్ణయం చీఫ్ బ్యూరో
సెల్ : 95503 81523
————
9493087222
jananirnayam2022@gmail.com
ఇంటర్వ్యూ తేదీ : జులై 8, 2025 ఉదయం 10:30 నుంచి 12 : 30 రత్న హోటల్ పోచమ్మ మైదాన్ – వరంగల్