
Manda Krishna madiga కాజీపేట చౌరస్తాలో MRPS హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులు రేణుకుంట్ల. ఉమామహేష్ మాదిగ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ పాలాభిషేకం చేయడం జరిగింది. ముఖ్య అతిధులు MRPS రాష్ట్ర ఉపాధ్యక్షులు జన్ను దినేష్ మాదిగ, MRPS హనుమకొండ జిల్లా అధ్యక్షులు గద్దల సుకుమార్ మాదిగ, MSP జిల్లా అధ్యక్షులు బండారు సురేందర్ మాదిగ, పాల్గొని మాదిగ జాతికి అత్యున్నత మైన పద్మశ్రీ అవార్డు మందకృష్ణ మాదిగకు దక్కడం ఆనందకరం మందకృష్ణ మాదిగ కి శుభాకాంక్షలు 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో ఎన్నో సామాజిక రుగమతులపై పోరాటాలు చేసినందుకు గుర్తించి ఈ అవార్డు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఫిబ్రవరి 7న లక్షలాది డప్పుల వేలాది గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొట్టమొదట సుప్రీంకోర్టు తీర్పును అమలు పరుస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఫిబ్రవరి 7 లోపే తెలంగాణ రాష్ట్రo లో ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని లేని పక్షంలో హైదరాబాద్ నగరం లక్షలాది డబ్బులతో వేలాది గొంతుకలతో మాదిగ దండోరా వేస్తామని మాట్లాడడం జరిగింది గౌరవ అతిథి కాంగ్రెస్ సీనియర్ నాయకులు జిల్లా అధికార ప్రతినిధి పసునూరి మనోహర్ మాదిగ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ ఎస్సీ వర్గీకరణ జరుగుతే మాదిగ జాతికి సామాజిక రాజకీయ ఆర్థిక విద్య ఉద్యోగ రంగాలలో మాదిగల స్థానానికి ఎదుగుతారని పిలుపునిచ్చినారు.. మరొక 47′ వ డివిజన్ కాంటెస్ట్ కార్పొరేటర్ సందెల విజయ మాదిగ మాట్లాడుతూ మాదిగలకు రాజకీయ భవిష్యత్తు అత్యున్న స్థానంలో ఉంటామని సమాజంలో అరుదైన గౌరవం దక్కుతుందని మాట్లాడినారు ఈ కార్యక్రమంలో పిల్లి క్రిస్టఫర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు అదేవిధంగా ఎమ్మార్పీఎస్ కాజీపేట మండల నాయకులు రాజారపు క్రాంతి మాదిగ, మాతంగి కిరణ్ మాదిగ, మాచర్ల శేఖర్ కాంగ్రెస్ నాయకులు కాంపల్లి లక్ష్మణ్ కాలేశ్వరం వంశీ పొలిమేర గోపి పొడిశెట్టి జార్జ్ బట్టు సమోదర్ బీర్రు ఏకాంబరం అరుంధతి మాదిగ కుల సంఘం కన్వీనర్ బొడ్డు దేవయ్య కో కన్వీనర్ రామగిరి శ్రీనివాస్ ఆర్గనైజర్ కొంద్ర తిరుపతి నందిపాక శంకర్ జేరిపోతుల బాబు తదితరులు పాల్గొన్నారు.