
- ములుగు జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో మాయాజాలం…
- నెలల తరబడి సాగుతున్న వైద్యం వికటించిన ఘటన ఉదాంతం…
- వెలుగు చూడని ఘటనలో రహస్యలెన్నో….
Magic at a private hospital in Mulugu district headquarters : ఆ ఆసుపత్రిలో వైద్యం వికటించిన ఘటన నెలల తరబడి సాగుతున్నట్లు తెలుస్తోంది. ఓ మహిళకు వైద్యం వికటించడంతో రహస్యంగా బయటకు పొక్కకుండా గప్ చుప్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. మంత్రి స్థాయిలో ఓపినింగ్స్ జరిగిన ఆసుపత్రి కావడంతో తమకేం ఢొకా లేదనే ధీమాతో ఆ ఆసుపత్రి వైద్యులు సమస్యను ఈజీగా తీసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే వైద్యం వికటించిన ఉదాంతం తేటతెల్లం కావడంతో అసలు రహస్యం బయటపడకుండా జాగ్రత్తలు పడినట్లు ప్రచారం సాగుతోంది. ఓ ప్రముఖ వైద్యుడు మధ్యవర్తిత్వం వహించి వైద్యం వికటించిన ఘటనను గప్ చుప్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
Magic at a private hospital in Mulugu district headquarters
ములుగు జిల్లా కేంద్రంలోని ఆ ఆసుపత్రి కథేంటి..? బాధితుల బాధేంటి..? ఆ ఆసుపత్రిలో జరిగిన వైద్యం వికటించిన రహస్యం ఏమిటి..? పూర్తి ఆధారాలతో కూడిన కథనం త్వరలో….