Justice won : తమిళనాడు రాష్ట్రము లో గత 6 సంవత్సరాల క్రితం తండ్రి కొడుకుల లాకఫ్ డెత్ కు సంబందించిన కేసులో 9 మంది పోలీసులకు మరణ శిక్ష విధించడం పై దేశం లో న్యాయ స్థానాలపై గౌరవం పెరిగింది. ఆలస్యం అయినా అమృతం లా న్యాయం గెలుస్తుంది అనేది ఇందుకు నిదర్శనం. దేశం లో న్యాయస్థానాలతో పాటుగా. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో. గ్రామ స్థాయి నుండి దేశ స్థాయి వరకు న్యాయం వర్ధిల్లాలి. చట్టాలు చుట్టాలు కాకూడదు. పేద ధనిక. కుల మత భేదం వద్దు. రాజకీయ జోక్యం వద్దు. అక్రమ భూమి కబ్జాలు నీవరించాలి. దాడులు. దౌర్జన్యాలు వద్దు.
1989 ఎస్సి. ఎస్టీ. అట్రాసిటీ చట్టం మరియు 2016 వికలాంగుల హక్కుల చట్టం కచ్చితంగా అమలు చేయాలి. 1961 వరకట్న నిషేధ చట్టం మరియు 2005 మహిళా గృహ హింస చట్టం పై గ్రామాలలో అవగాహనా కలిపించాలి. సామాన్య మానవుడికి న్యాయం వివక్షత లేకుండా పల్లె నుండి పట్నం వరకు అందె విదంగా అధికారులు ప్రజాప్రతినిధులు చూడాలి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలకు విజ్ఞప్తి.
డాక్టర్ ఈదునూరి వెంకటేశ్వర్లు సెల్ : 9966336457
