
Jana Nirnayam
డిజిటల్ మీడియా రంగంలో దూసుకెళ్తూ ప్రజల గొంతుకగా నిలుస్తున్న” జన నిర్ణయం” పత్రిక సమాజంలో జరిగే అనేక అంశాలను, ప్రజా సమస్యలను వెలికితీసిన విషయం అందరికీ తెలిసిందే. సమాజంలో జరుగుతున్న అన్ని రకాల వార్తలను ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ లతో మీకు తెలియపరిచేందుకు jananirnayam. com అనే వెబ్ సైట్ ను మీ ముందుకు తీసుకొస్తున్నాం.
“జన నిర్ణయం” పత్రికను ఆదరించినట్లుగానే మా(మీ) వెబ్ సైట్ jananirnayam.com ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ….
మీ…
దామెర రాజేందర్(దారా)
ఎడిటర్ ఇన్ చీఫ్
We are support to our channel
We are support to our channel Jana nirnayam.