
ప్రభుత్వ పాఠశాల మడికొండలో 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న అందరికీ ఆల్ ద బెస్ట్ మడికొండ ప్రభుత్వ పాఠశాల నందు విద్యార్థులు పదో తరగతి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారికి నేను ప్రోత్సాహకరంగా ఉంటుందని పేద విద్యార్థిని విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ఆల్ ఇన్ వన్ ఇంగ్లీష్ మీడియం పుస్తకమును అందించాను ఇట్టికార్యక్రమంలో నేను మీ మడికొండ పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వర్తిస్తున్నటువంటి జి జయరాజు ,స్కూల్ హెడ్ మాస్టర్, స్కూల్ టీచర్స్ ,విద్యార్థులు పాల్గొన్నారు.