
- పాఠం చెప్పేది లేదు…బడిలో ఉండేది లేదు..
- ఆ పంతులుకు వరంగా మారిన ఆ ప్రైమరీ పాఠశాల…
- పేరుకే కొలువు…
వ్యక్తిగత పనుల్లో ఫుల్ బిజీ… - ఆ తండ పాఠశాలలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు…
- ములుగు జిల్లా మల్లంపల్లి దగ్గరలోని ఆ పాఠశాలలో “రామ” రాజ్యమేలుతున్న ప్రభుత్వ టీచర్…
Mulugu district ములుగు జిల్లా మల్లంపల్లి దగ్గరలోని ఓ ప్రైమరీ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న government teacher ప్రభుత్వ టీచర్ పండుగ చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాఠం చెప్పేది లేదు. బడిలో ఉండేది లేదు. పేరుకు ప్రభుత్వ టీచర్ కానీ నిత్యం వ్యక్తి గత పనుల్లోనే “రామ”రాజ్యమేలుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆ పంతులుకు ఆ ప్రైమరీ పాఠశాల వరంగా మారిందనే అభిప్రాయాలు లేకపోలేదు. పట్టుమని పదిమంది విద్యార్థులు కూడా లేని ఆ పాఠశాలలో పని చేస్తూ ప్రభుత్వ వేతనాన్ని సరీచప్పుడు కాకుండా కొన్నేళ్లుగా తీసుకుంటూ నిత్యం వ్యక్తి గత పనుల్లో బిజీగా ఉండటం సదరు టీచర్ కే చెల్లిందని బహిరంగ చర్చలు సాగుతున్నాయి.
- “రామ”రాజ్యమేలుతున్న ఆ ప్రభుత్వ టీచర్ కథేంటి..? Mulugu district ములుగు జిల్లా మల్లంపల్లి దగ్గరలో ఆ ప్రైమరీ పాఠశాల ఎక్కడుంది..? ఆ పాఠశాలలో చదువుల కథేంటి..? విద్యార్థుల సంఖ్య ఎంత..? సదరు టీచర్ నిత్యం చేసే పనేంటి..? సమగ్ర కథనం త్వరలో…