
Hanumakonda district హనుమకొండ జిల్లా దామెర మండల పరిధిలోని ఊరుగొండ ఆటో యూనియన్ అధ్యక్షులుగా గడ్డం మధుకర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులతో కలిసి దామెర ఎస్సైని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల యూత్ అధ్యక్షులు నల్ల సుధాకర్, ముఖ్య సలహాదారులు దోపాటి శ్రీనివాస్, కోశాధికారి పోలేపాక శ్రీకాంత్, చెమ్మల విజయ్, చెమ్మల మాధవ్, బాగాది రమేష్, గూడూరు విజేందర్, పోలేపాక విజయ్, తదితరులు పాల్గొన్నారు.