
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీస్ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా ఆదివారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు ఊరుగొండ ప్రగతి యూత్ కు 30 హెల్మెట్ల ను బహుకరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సై కొంక అశోక్ హాజరై పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గుడిపాటి శ్రీ దర్ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పోలేపాక శ్రీనివాస్, మాజీ సర్పంచ్ లు జక్కుల రాణి,రవిందర్,జన్ను రాంచందర్, గ్రామ పార్టీ అధ్యక్షులు పోలేపాక బిక్షపతి,గొల్లపల్లి రవిందర్, జన్ను కిరణ్, పోలేపాక ప్రశాంత్, పోలేపాక క్రాంతి, ప్రగతి యూత్ అధ్యక్షులు జన్ను వినయ్, పోలేపాక ప్రశాంత్ జన్ను అనిల్ జన్ను కిషోర్ పోలేపాక అనిల్, గొర్రె పవన్, అయితే శ్రీధర్ నల్ల అన్వేష్, నల్ల ప్రశాంత్, తిక్క రాకేష్, గన్నారం సిద్దు, శివ, అఖిల్, జన్ను శ్రీనివాస్, అయిత రమేష్, అయిత కొమరయ్య, తదితరులు పాల్గొన్నారు.