
హనుమకొండ జిల్లా దామెర మండలం కాంగ్రెస్ పార్టీ సమక్షంలో యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లను నిర్వహించారు. గ్రామానికి చెందిన నల్ల సుధాకర్ నియమితుయ్యారు. ఈ సందర్భంగా యూత్ అధ్యక్షులు నల్ల సుధాకర్ బుధవారం మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్ కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, దామెర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మన్నెం ప్రకాష్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ పోలేపాక శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుడిపాటి శ్రీధర్ రెడ్డి, దామెర శంకర్, కాంగ్రెస్ కార్యకర్తలకు గ్రామ సర్పంచ్ లకు కృతజ్ఞతలు తెలిపారు