
- BC నాయకులు మేరుగు అశోక్
42% reservation should be implemented for BCs : BCలకు 42 % రిజర్వేషన్లు అమలు చెయ్యాలని వరంగల్ 35 డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ కాండిడేట్ BC నాయకులు మేరుగు అశోక్ డిమాండ్ చేశారు. రాష్ట్ర బందుకు Bc సంఘాల పిలుపులో భాగంగా వరంగల్ నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీ ఖిలా వరంగల్ MRO కార్యాలయం వద్ద మొదలై, ఇసుక అడ్డా, అండర్‌బ్రిడ్జి రోడ్, పోస్ట్ ఆఫీస్, స్టేషన్ రోడ్, వరంగల్ చౌరస్తా, జేపీన్ రోడ్ల మీద తిరుగుతూ బంద్ నిర్వహించారు. వాణిజ్య సముదాయలు స్వచ్చందంగా బందులో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో 35,34 పద్మశాలి అధ్యక్షులు గడ్డం రవి, కోడం ప్రతాప్, BC నాయకులు వెంగళదాస్ కృష్ణ, జడల విక్రమ్,బేర కిషన్, కొత్తగట్టు శ్యామ్, ఆడకపల్లి భాస్కర్,పనికంటి కృష్ణ, మాచర్ల కిషన్, కూడికల మనోహర్, దేవసాని రాము, గటిక రాము, మాచర్ల యుగేందేర్, యూత్ నాయకులు అంకతి అఖిల్, ఎట్టబోయిన సంతోష్,ఊరుగొండ సతీష్, సుంచు శ్రవణ్,చీదురాల సాయిరాం, గుండేటి సూరజ్,DK రాజు, యూసుబ్, గడ్డం సాయి విక్షిత్,ధనుష్, కస్తూరి రాహుల్ తదితరులు పాల్గొన్నారు.