
Hanumakonda district ahayampet mandal భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సగత్య నారాయణ రావు ఆదేశాల మేరకు శాయంపేట కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు మారపల్లి పీటర్ వ్యవసాయ రైతుల వ్యవసాయ భూముల దారి కోసంమొరం పోయించడం జరిగినది. ఇట్టి విషయంలో స్థానికంగా ఉన్న రైతులు భూపాలపల్లి ఎమ్మెల్యే గారికి మరియు ప్రత్యేక చొరవ తీసుకున్న శాయంపేట ఎస్సై జె పరమేశ్వర్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. రైతు కిషన్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి మా భూముల వరకు దారి కావాలని ఎన్నిసార్లు ఎవరికి చెప్పుకున్నా దారి దొరకలేదని ఈరోజు ఎమ్మెల్యే సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో మాకు దారి దొరకడం చాలా అదృష్టమని అన్నారు.